Politics

జగన్ పర్యటనలో అపశృతి

జగన్ పర్యటనలో అపశృతి

గన్నవరం నుండి బయలుదేరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి విమానంలో సాంకేతిక లోపం

బయలుదేరిన కాసేపటికే తిరిగి గన్నవరం లో అత్యవసర లాండింగ్

కొద్దిసేపటి క్రితం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం కారణంగా తిరిగి గన్నవరం విమానాశ్రయం లో ఎమర్జెన్సీ లాండింగ్

తిరిగి తాడేపల్లికి చేరుకున్న జగన్ మోహన్ రెడ్డి

ఢిల్లీ బయదేరిన కొద్దిసేపటికే

గన్నవరం విమానశ్రయంలో తిరికి విమానం అత్యవసర ల్యాండింగ్