Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *24.03.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (24-03-2023)

మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో ప్రారంభంలో ఉంటుంది. ఖర్చులు లేకుండా పెరగాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (24-03-2023)

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి.
పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యానశ్లోకం చదవడం వల్ల మంచి జరుగుతుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (24-03-2023)

శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (24-03-2023)

బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభకరం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (24-03-2023)

కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు..
ఈశ్వర సందర్శనం శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (24-03-2023)

మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి.
తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీ రెండు ప్రయాణాల్లో జాగ్రత్త. . ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించు. చంద్ర ధ్యానం శుభప్రదం
💃💃💃💃💃💃💃

⚖ తుల*
ఈరోజు (24-03-2023)

మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (24-03-2023)

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి జరుగుతుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (24-03-2023)

భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగినట్టుగా వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (24-03-2023)

మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బంది. పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (24-03-2023)

మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన
శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (24-03-2023)

చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.
శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది. పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి
ఫలితాలు కలుగుతాయి.
🦈🦈🦈🦈🦈🦈🦈