NRI-NRT

యూకేలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

యూకేలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

యూకేలోని పలు నగరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హౌన్, బర్మింగ్ హాం, ఇస్లామ్, ఇల్ఫోర్డ్, * కోవెంట్రీ. లూటాన్, టైవస్టర్, ప్రస్థాన్ నగరాల్లో ఆయా నగరాల తెలుగు యువత వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు -తెలియజేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినదిస్తూ చంద్రబాబు గారు మళ్ళీ సీఎం. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి బాట పట్టాలని ఆకాంక్షించారు. ఎన్నారై టీడీపీ యూజ్ ప్రెసిడెంట్ పోపూరి వేణు మాధవ్, వైస్ ప్రెసిడెంట్ చక్రి మొవ్వ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. వేడుకల్లో టీడీపీ యూ నాయకులు జైకుమార్ గుంటుపల్లి, సురేష్ కోరం. ప్రసన్న నాదెండ్ల, పరేష్ మద్దినేని, పాలడుగు శ్రీనివాస్, శ్రీకిరణ్ పరుచూరి, నాను బనంపూడి, అమర్మాన్ మన్నె, శ్రీనివాస్ లగడపాటి అలాగే ఆయా సిటీ తెలుగు యువత రవితేజ లింగ, శశాంక్ పెమ్మసాని, రవి నల్లమోతు రాయుడి ఆదిత్య, హరి, యుగంధర్ చింతలపూడి గోపి భాష్యం, నరేంద్ర ములకలపల్లి, వినోద్ మాదాల పాల్గొన్నారు.