NRI-NRT

తానా మహాసభలకు అతిథిగా రావిపూడి అనిల్..

తానా మహాసభలకు అతిథిగా రావిపూడి అనిల్..

‘తానా’ 23వ మహాసభలకు టాలీవుడ్ ప్రముఖ యువ దర్శకులు అనిల్ రావిపూడిని కన్వీనర్ రవి పొట్లూరి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గారపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.