Politics

కళ్ళు తిరిగి క్రింద పడిపోయిన వైయస్ షర్మిల..

కళ్ళు తిరిగి క్రింద పడిపోయిన  వైయస్ షర్మిల..

కొణిజర్ల మండలం తుమ్మలపల్లి లో అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల, మీడియాతో మాట్లాడుతూ అస్వస్థతకు గురైన షర్మిల ..
పొలంలోనే కింద పడిపోయిన షర్మిల