Editorials

అయేషా మీరా కేస్ లో మరో సారి విచారణ చేసిన సీబీఐ..

అయేషా మీరా కేస్ లో మరో సారి విచారణ చేసిన సీబీఐ..

విచారణ అనంతరం కోఠి లోని సీబీఐ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన వార్డెన్..

సత్యం బాబును నిర్దోషిగా కోర్ట్ తేల్చడంతో అసలు నిందితులను తేల్చే పనిలో సీబీఐ..

అయేషా మీరా హాస్టల్ వార్డెన్ ను నాలుగు గంటల పాటు విచారణ జరిపిన సీబీఐ..