NRI-NRT

అమెరికా రాజధాని లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నాహాలు..

అమెరికా రాజధాని లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నాహాలు..

WASHINGTON DC లో ఘనంగా అన్న ఎన్టీఆర్ శత జయంతి వేడుక.. తెలుగు వారందరికీ ఆత్మీయ ఆహ్వానం..

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ.. నటరత్న.. పద్మశ్రీ.. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సంవత్సర మహోత్సవ వేడుకలు అమెరికా రాజధాని వేదికగా.. అఖండ అభిమానుల సమక్షంలో, సహకారంతో అత్యంత ఘనంగా జరుపుకోబోతున్న సందర్భంగా.. తెలుగు వారందరికీ సకుటుంబ సమేతంగా ఇదే మా ఆహ్వానం..💐💐

ఇది మన పండుగ.. ప్రతి తెలుగింటి పండుగ..తెలుగు వారి ఆత్మ గౌరవ పండుగ… మరోసారి తెలుగువారి ఆత్మ గౌరవ స్ఫూర్తిని స్మరించుకుందాం..

మీ ఎన్టీఆర్ అభిమానులు & వాషింగ్టన్ డి.సి. ఎన్నారై తెలుగుదేశం విభాగం.

#100YearsOfNTR