అమెరికా తెలుగు సంఘం (ఆటా) శనివారం మే6, 2023 న డాలస్,టెక్సా స్, అమెరికాలో జరిగిన బోర్డు సమావేశంలో అధ్యక్షురాలు
మధు బొమ్మి నేని అధ్యక్షత వహించారు. ఉత్తరాధ్యక్షులు జయంత్ చల్లా, కార్యదర్శి రామకృష్ణరెడ్డిఆల, కోశాధికారిసతీష్ రెడ్డి,
సంయుక్తకార్యదర్శి తిరుపతి రెడ్డిఎర్రంరెడ్డి, సంయుక్తకోశాధికారిరవీందర్ గూడూర్, పాలకమండలి బృందసభ్యు ల ఆధ్వర్యంలో
ఎనిమిదిగంటలపాటు నిర్విరామంగా సమావేశాన్ని జరిపారు. వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న రీజనల్ అడ్వయిసర్స్ , రీజనల్
కోఆర్దినేటర్స్ , వుమెన్ కోఆర్దినేటర్స్ , స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వయిసర్స్ పెద్దసంఖ్యలో ఈ సమావేశానికి హాజరు అయ్యా రు.
ముందుగా కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించారు.
ఆటా సంస్థఅధ్యక్షురాలు మధు బొమ్మి నేని 2023 సంవత్సరములో జనవరినుండిఏప్రిల్ వరకు చేపట్టిన కార్యక్రమాల గురించి
వివరించారు. ముందుగా వివిధ నగరాలలో ముమ్మరంగా జరిపిన పద్దెనిమిదిమహిళా దినోత్సవ వేడుకల గురించి మాట్లాడుతూ
ఇంత పెద్దసంఖ్యలో జరగడము ఇదేమొదటిసారిఅని వ్యక్తం చేసారు. అలాగేఇమిగ్రేష్రేన్ వెబినార్,హోలి, ఇల్లు లేని వారికిఆహర
సరఫరా సేవా, మహిళలకు రంగోలి, వంటల పోటీలు, మహిళల క్రిక్రిెట్, త్రోబాల్ క్రీడ్రీ ా కార్యక్రమాలు, ఆటా డేఉత్సవాలు చేసిన ఆటా
కార్యవర్గ బృందానిని కొనియాడుతూ వారికున్న ఉత్సా హానికి, సేవానిరతికి కృతజ్ఞతతో అంజలి ఘటించారు. పతీ్ర వారము ఆటా
కొనసాగిస్తున్న యోగా కార్యక్రమములో పాల్గొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగ పర్చు కోవల్సి ందిగా అమెరికా వాసులందరికి
పిలుపునిచ్చా రు. సంస్థఅందచేస్తున్న టెక్నా లజి , ఉన్నత విద్యా భివృద్దికి సంబందించిన సేల్స్ ఫోర్స్ మరియు సాట్ శిక్షణల
గురించి, అమెరికాభారతి ఆటా 2023 మొదటిత్రైమ
్రై ాసిక పత్రిక ఏప్రిల్ 1 న విడుదల చేసామని, ద్వితీయ త్రైమ
్రై ాసిక పత్రిక కవర్
పేజి కోసం యువత కి ‘ఆర్ట్ పోటీ’ నిర్వహిస్తున్నా ము అని తెలియచేసారు. హార్ట్ ఫుల్ నెస్ సంస్థసభ్యు లు గతసంవత్సరం ఆటా
సంబరాలకు పెద్దమొత్తములో దాతగా నిలబడి, మెడిటేషన్ గురించి అమెరికా వాసులకిఅంతర్జాలములో శిక్షణను కలిగించినందుకు
అభినందిస్తూ కృతజ్ఞతా పూర్వకంగా దాతలుగా నిలిచిన ఆటా పూర్వధ్యక్షులకు, పాలకమండలి సభ్యు లకు ధన్యవాదాలు
తెలియపరిచారు.
ఆటా సంస్థసేవా కార్యక్రమాలు అమెరికాలోనేకాకుండా ‘టర్కీ యెర్త్ క్వేక్’ కి ధనసహాయం రెడ్ క్రాస్ సంస్థతో సమన్వయంగా
చేయడం, అలాగేతెలంగాణ గ్రామీణ మహిళల కోసం ‘యెనేమియా అవేర్నెస్’ ప్రోగ్రాం ద్వా రా విటమిన్స్ అందచేయడానికితగిన
నిధులు జమచేసిపంపడం జరుగుతుందిఅని, నిరంతరంగా సేవా సహాయ, కార్యక్రమాలలో సంస్థకార్యవర్గం ముందంజలో ఉంటుంది
అని పేర్కొ న్నా రు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకి ఎమర్జెన్సీ పరిస్థితులలో సేవలను అందిస్తున్న ఆటా సేవా-టీం
కార్యవర్గాన్ని కొనియాడారు.
ఆటాలో అత్యధికంగా కొత్తసభ్యు లని చేర్చినవారికి ‘మోస్ట్ వాల్యు బుల్ పర్సన్ అఫ్ దిమంత్’ గా గుర్తింపుని మార్చ్ మాసం రాలీ
నుండి శృతి చామల గడ్దం, ఏప్రిల్ మాసం సాండియేగో నుండి కాశప్ప మదారం గారులకు, అలాగేఫస్ట్ క్వా ర్టర్ లో మంచి
కార్యక్రమాలను పెద్దమొత్తంలో చేస్తున్న జాబితాలో ‘మోస్ట్ వాల్యు బుల్ సిటీ అఫ్ దిమంత్’ గా ఫీనిక్స్ నగరాన్ని గుర్తించి సంస్థ
అభినందించింది అని సమావేశములో తెలియపరుస్తూ , అధిక సంఖ్యలో సంస్థలో సభ్యు లను చేర్చడానికి, వినూత్నంగా భాష,
సంగీత, సాహిత్య, నృత్య కార్యక్రమాలను, మరెన్నో సహాయకార్యక్రమాలను చేయాలని కార్యవర్గబృందాన్ని ప్రోత్సహించారు.
అట్లాంటాలో ‘అమెరికా తెలుగు సంఘం (ఆటా) 18 వ కన్వెన్షన్ & యూత్ కాన్ ఫరెన్స్ జార్జియా వర్ల్డ్ కాంగ్రెస్్రె సెంటర్ లో జరపడానికి
పాలకమండలి సభ్యు లు నిర్ణయించారు.అమెరికా తెలంగాణ సంఘం అమెరికా తెలుగు సంఘం లో ఐక్యమవ్వా లనేపతి్రపాదనని
పాలకమండలి సభ్యు లు ఆమోదించారు. కలిసిపని చేసేప్రాతిపదిక పైకమిటీని నిర్ణయించారు. అధ్యక్షురాలు మధు బొమ్మి నేని
ఆటా పతి్ర కార్యక్రమానికిసహకరిస్తున్న మీడియా మిత్రులందరికిపత్ర్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.