Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *11.05.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (11-05-2023)

ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన ఫలితాలుంటాయి. ఆర్థికపరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (11-05-2023)

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని
ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (11-05-2023)

మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఓ శుభవార్త మీ
మనోదైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (II-05-2023)

ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. మీకు
కొత్తలను పెద్దలు అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధు గృహాలయందు సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (II-05-2023)

మంచి ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక ముఖ్యవ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (11-05-2023)

ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే. మంచిది.
💃💃💃💃💃💃💃

⚖ తుల*
ఈరోజు (11-05-2023)

శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో
వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. దైవారాధన మానవద్దు.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (II-05-2023)

శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలున్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (11-05-2023)

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో
తోటివారి సాయం అందుతుంది. శుభ
కార్యక్రమమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం పఠించాలి.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (11-05-2023)

దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా
ఆరాధన శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (II-05-2023)

మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి
తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ చేయడం మంచి ఫలితాలనిస్తుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (11-05-2023)

తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఒక
శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు పెంచుకుంటారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది.
🦈🦈🦈🦈🦈🦈🦈