* నోట్లో పుళ్లు, పొక్కులు ఏర్పడ్డవారు చింత చిగురును తింటే ఆయా సమస్యల నుంచి బయట
పడవచ్చు.
* చింత చిగురును తినడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.
* కడుపులో నులి పురుగుల సమస్యలతో బాధపడే పిల్లలకు చింత చిగురును తినిపిస్తే సమస్య తగ్గుతుంది.
* చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాం. * పలు రకాల క్యాన్సర్లు రాకుండా చేసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.