RBI
రూ. 1000 నోటును తెచ్చే ప్రసక్తే లేదు.బ్యాంకుల వద్ద ఒక్కొక్కరు రూ.20,000 మార్పిడికి అనుమతి..
బ్యాంకులలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. I బ్యాంకులో ఎలాంటి ఐడీ ప్రూఫ్ చూపాల్సిన, ఫామ్ నింపాల్సిన అవసరం ఉండదు.
అన్ని బ్యాంకులలో(మీకు అకౌంట్ లేకపోయినప్పటికీ) రూ.20 వేల వరకు (10 నోట్లు) డిపాజిట్ లేదా మార్చుకోవచ్చు.
నోట్ల మార్పిడి సెప్టెంబర్ 30 వరకు ఛాన్స్ ఉంటుంది.