Politics

గుంటూరులో జూన్ 2న సీఎం జగన్ పర్యటన…

గుంటూరులో జూన్ 2న సీఎం జగన్ పర్యటన…

సీఎం జగన్ గుంటూరు పర్యటన ఖరారైంది.జూన్ 2న సీఎం జగన్ పర్యటించనున్నారు. గుంటూరు పట్టణంలోని చుట్టగుంట వద్ద రైతులకు ట్రాక్టర్లు మార్పిడి యంత్ర పరికరాలు సీఎం చేతుల మీదుగా అందజేయడానికి వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు గుంటూరు మిర్చి యార్డులో లబ్దిదారులకు అన్ని ట్రాక్టర్లు ఉంచేందుకు వీలుగా వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 26 జిల్లాల్లో 2, 550 ట్రాక్టర్లు అందజేయడానికి ముమ్మర ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు.