Agriculture

రేపే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం

రేపే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే కృష్ణా జలాలకు పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాటు పూర్తి చేశారు.