ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా హౌస్టన్ నగరంలో ప్రవాస భారతీయులు ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. “NRI’s with CBN”, “Save Democracy” , “Save AP” , “Houston with CBN“ నినాదాలతో మూడు గంటల పాటు ప్రదర్శన చేసి, తమ నిరసన తెలిపారు. హ్యూస్టన్ ఎన్.ఆర్.ఐ టిడిపి ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బాబు కోసం కదంతొక్కిన హ్యూస్టన్ ప్రవాసులు

Related tags :