NRI-NRT

దీపావళి పండుగకు మిషిగన్ సెనేట్ గుర్తింపు

దీపావళి పండుగకు మిషిగన్ సెనేట్ గుర్తింపు

ప్రేమ, కారుణ్యం, ఆశావాదానికి చిహ్నంగా దీపావళి పండుగకు విశిష్ట ప్రాధాన్యత ఉందని దానిని గుర్తించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని అమెరికాలోని మిషిగన్ సెనేట్ పేర్కొంది. రిపబ్లికన్ సెనేటర్ మైకేల్ వెబ్బర్ దీపావళిని గుర్తించవల్సిందిగా ప్రవేశపెట్టిన 79వ ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 100కోట్ల మందికి పైగా జరుపుకునే ఈ పండుగకు మిషిగన్ రాష్ట్ర సెనేట్ గుర్తింపు లభించడం పట్ల ప్రవాస భారతీయులు హర్షం వెలిబుచ్చారు. సెనేటర్ వెబ్బర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

👉 Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z

Michigan Senate Recognizes Diwali
Michigan Senate Recognizes Diwali
Michigan Senate Recognizes Diwali