NRI-NRT

NRI TDP USA: చంద్రబాబును కలిసిన వేమన సతీష్

NRI TDP USA: చంద్రబాబును కలిసిన వేమన సతీష్

రాజమండ్రి కారాగారం నుండి విడుదలయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో ప్రవాసాంధ్ర తెదేపా నాయకుడు వేమన సతీష్ కలిశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రాభివృద్ధికి పునరుత్తేజంతో పనిచేయాలని సతీష్ ఆకాంక్షించారు.