NRI-NRT

2023-25 తాకా అధ్యక్షుడిగా రమేష్ మునుకుంట్ల

Ramesh Munukuntla Elected As 2023-25 TACA President

తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా(తాకా) సంస్థకు గత వారం ఎన్నికలు నిర్వహించారు. 2023-25 కాలానికి గానూ అధ్యక్షుడిగా మునుకుంట్ల రమేష్, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా కూన సురేష్, ఫౌండర్స్ కమిటీ ఛైర్మన్‌గా లయం అరుణ్ కుమార్‌లు ఎన్నికయ్యారు. పూర్తి కార్యవర్గాన్ని దిగువ చూడవచ్చు.

Executive Committee:
రమేశ్ మునుకుంట్ల – అధ్యక్షులు మరియు ఫౌండర్
కల్పన మోటూరి – ఎక్స్ అఫిసియో మెంబర్
రాఘవ్ అల్లం – ఉపాధ్యక్షులు
ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి – జెనరల్ సెక్రెటరి
మల్లిఖార్జునాచారి పదిర – ట్రెజరర్
అనిత సజ్జ – సాంస్కృతిక కార్యదర్శి
విద్య భవణం – డైరక్టర్
ఖాజిల్ మొహమ్మద్ – డైరక్టర్
ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు – డైరక్టర్
సాయిబోథ్ కట్టా – డైరక్టర్
ఆదిత్య వర్మ – డైరక్టర్
లిఖిత యార్లగడ్డ – యూత్ డైరక్టర్
రవీంద్ర సామల – యూత్ డైరక్టర్

Board of Trustees:
సురేశ్ కూన – చైర్మన్ బోర్డు ఆఫ్ ట్రస్టీ
విద్యసాగర్ రెడ్డి సారబుడ్ల – మెంబెర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ
వాణి జయంతి – మెంబెర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ
పవన్ బాసని – మెంబెర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ
శృతి ఏలూరి – మెంబెర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ

Founders:
అరుణ్ కుమార్ లయం – ఫౌండర్స్ కమిటీ చైర్మన్
హనుమంతాచారి సామంతపూడి – ఫౌండర్
మునాఫ్ అబ్దుల్ – ఫౌండర్
శ్రీనాథ్ రెడ్డి కుందూరి – ఫౌండర్
రవి వారణాసి – ఫౌండర్
రాకేశ్ గరికపాటి – ఫౌండర్
రామచంద్ర రావు దుగ్గిన – ఫౌండర్
లోకేశ్ చిల్లకూరు – ఫౌండర్

తాకా గత రెండు దశాబ్దాలుగా చేస్తున్న సాంస్కృతిక, భాషా, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే భావి తరాలకు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను అందచేయడానికి అంకిత భావంతో ఈ నూతన కమిటీ కృషి చేస్తుందని అధ్యక్షుడు రమేష్ మునుకుంట్ల తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z