Politics

నేడు పుట్టపర్తికి జగన్

నేడు పుట్టపర్తికి జగన్

నేడు పుట్టపర్తికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

9:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం లో బయలుదేరి 10: 15 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకొనున్న ముఖ్యమంత్రి జగన్.

10:40 గంటలకు వై జంక్షన్ లో ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకొనున్న ముఖ్యమంత్రి.

12:15కి రైతులకు వైయస్సార్ రైతు భరోసా, పిఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z