Business

నేడు భారీగా పడిపోయిన బంగారం ధరలు

నేడు భారీగా పడిపోయిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది..వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ప్రత్యేకించి దీపావళి సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.. నిన్న కాస్త పెరిగిన ధరలు ఈరోజు భారీగా తగ్గాయి.. ఈరోజు బంగారం ధరలను చూస్తే..22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.450, 24 క్యారెట్లపై 490 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.1000 మేర తగ్గి.. 73,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..

*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.60,750 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,550, 24 క్యారెట్ల ధర రూ.60,600వద్ద కొనసాగుతుంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.55,550, 24 క్యారెట్లు రూ.60,630 గా కొనసాగుతుంది..

*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.60,600గా నమోదు అయ్యింది..

*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,550, 24 క్యారెట్ల ధర రూ.60,630గా ఉంది..

*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,630 గా ఉంది..

ఈరోజు బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,000 గా ఉంది. ముంబైలో రూ.73,000 ఉండగా.. చెన్నైలో రూ.76,000, బెంగళూరులో రూ.72,750 ఉంది.. కేరళలో రూ.76,000, కోల్‌కతాలో రూ.73,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.76,000 గా ఉంది.. మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z