Business

నేటి బంగారం ధరలు-14-11-2023

నేటి బంగారం ధరలు-14-11-2023

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నిన్న కాస్త తగ్గిన ధరలు ఈరోజు ఇంకాస్త కిందకు దిగి వచ్చాయి.. కార్తీక మాసల్లో వరుసగా బంగారం ధరలు తగ్గడం మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 60, 490 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 తగ్గి, రూ. 55, 450 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 600 తగ్గి రూ. 75, 400 గా నమోదు అయింది..

గత వారంలో ధరల పెరుగుదలతో దేశీయంగా కొనుగోళ్లపై ప్రభావం పడిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సారి దీపావళికి బంగారం, వెండి కొనుగోళ్లు కాస్త మందగించినట్లు తెలుస్తోంది. ధరలు రికార్డు గరిష్ఠాల్లోకి చేరడం వల్ల బంగారం కొనుగోళ్లలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది . అయితే, రెండు రోజులుగా బంగారం ధరలు దిగివస్తుండడం కొనుగోలుదారులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఇవాళ హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో తులం గోల్డ్ రేటు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఢిల్లీ తో పాటుగా పలు రాష్ట్రాల్లో మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ. 73 వేల మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది. మరోవైపు.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 60, 490 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 తగ్గి, రూ. 55, 450 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 600 తగ్గి రూ. 75, 400 గా కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z