Videos

‘అదుర్స్’ రీ రిలీజ్ ట్రైలర్

‘అదుర్స్’ రీ రిలీజ్ ట్రైలర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్ రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం నవంబర్ 18, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో 4కే వెర్షన్ లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రీ రిలీజ్ కి సంబందించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేయడం జరిగింది.ఈ చిత్రం లో ఎన్టీఆర్ డబుల్ రోల్ లో నటించి ప్రేక్షకులను, అభిమానులని ఆకట్టుకున్నారు. నయనతార, షీలా లేడీ లీడ్ రోల్స్ లో నటించగా, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రీ రిలీజ్ పట్ల ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z