Business

వారెన్‌ బఫెట్‌ విరాళం తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

వారెన్‌ బఫెట్‌ విరాళం తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

ప్రపంచ ధనవంతులలో ఐదో స్థానంలో ఉండి, విజయవంతమైన ఇన్వెస్టర్‌గా పేరుపొందిన వారెన్‌ బఫెట్‌ మరణాంతరం తన సంపదలోని 99 శాతం దానం చేయడానికి నిర్ణయించారు. తన హోల్డింగ్‌ కంపెనీ బెర్క్‌షైర్‌ హత్‌వే, తన మరణానంతర ఉద్దేశాలను ఆయన ఒక లేఖలో వివరించారు. తన ముగ్గురు పిల్లలు తన వీలునామాకు కార్యనిర్వాహకులని తన సంపదలోని 99 శాతం తన చారిటబుల్‌ ట్రస్ట్‌కు వెళ్తుందన్నారు. బెర్క్‌షైర్‌లోని మిలియన్ల షేర్లను కుటుంబ సభ్యులకు అనుబంధంగా ఉన్న నాలుగు చారిటబుల్‌ ట్రస్ట్‌లకు కేటాయించనున్నట్టు ఆయన ప్రకటించారని ఫార్చున్‌ మ్యాగజైన్‌ వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z