Videos

కేసీఆర్‌ను కలిసిన చిరంజీవి

కేసీఆర్‌ను కలిసిన చిరంజీవి

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (KCR) యశోద ఆస్పత్రిలో సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi) పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు. సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందని కేసీఆర్‌ అడిగినట్టు చిరంజీవి తెలిపారు

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z