DailyDose

సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు

సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు సెలవులు ఇచ్చారు. సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

తెలంగాణలోని జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సెలవులు ఇచ్చింది. తిరిగి 17వ తేదీన కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z