Food

అబ్బుర పరుస్తున్న భారీ పొట్లకాయ

అబ్బుర పరుస్తున్న భారీ పొట్లకాయ

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులోని రైతు రాజులపాటి కాసులు ఇంటి పెరటిలోని పాదుకు కాసిన పొట్లకాయ 8 అడుగులకు పైగా పెరిగి అబ్బుర పరుస్తోంది. సేంద్రియ ఎరువులే వినియోగిస్తున్నామని రైతు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z