WorldWonders

వేల సంవత్సరాల నాటి ఏనుగు దంతాన్ని గుర్తించిన కార్మికులు

వేల సంవత్సరాల నాటి ఏనుగు దంతాన్ని గుర్తించిన కార్మికులు

అమెరికాలోని నార్త్‌ డకోటాలో బొగ్గు గని కార్మికులకు మంచుయుగం నాటి ఏనుగు(మమూత్‌) భారీ దంతం లభ్యమైంది. బ్యూలాలోని ఫ్రీడం గనిలో దొరికిన 10,000 ఏళ్లకుపైగా వయసున్న ఈ దంతం 7 అడుగుల పొడవుంది. వెంటనే ఆ ప్రాంతానికి పురాతన జంతుశాస్త్ర పరిశోధకుడు జెఫ్‌ పెర్సన్‌ చేరుకుని పరీక్షించారు. అది ఇప్పటికీ పాడవకుండా ఉండటంపట్ల ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z