NRI-NRT

ఆస్ట్రేలియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ (KCR) పుట్టిన రోజు సందర్భంగా ఆస్ట్రేలియా(Australia) లో ముందస్తు వేడుకలను నిర్వహించారు. సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్, బెండీగో, బల్లారాట్ నగరాల్లో్ బీఆర్ఎస్(BRS) ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి(Kasarla Nagendhar reddy) ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలను అభిమానుల మధ్య కోలాహలంగా నిర్వహించినట్లు కాసర్ల నాగేందర్‌ రెడ్డి తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z