NRI-NRT

లాస్ఎంజిల్స్‌లో చిరంజీవికి సన్మానం

లాస్ఎంజిల్స్‌లో చిరంజీవికి సన్మానం

మెగాస్టార్ చిరంజీవిని లాస్ ఏంజిల్స్‌లో ప్రవాసులు సన్మానించారు. కుమార్ కోనేరు వివాహ వేడుకలో పాల్గొనే నిమిత్తం అమెరికా పర్యటనలో ఉన్న ఆయనను పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రేంసాగర్‌రెడ్డి, కోమటి జయరాం, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పిన్నమనేని ప్రశాంత్, నవీన్ ఎర్నేని, గుత్తికొండ శ్రీనివాస్, టీజీ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z