NRI-NRT

ఆస్టిన్ ఎన్నారై తెదేపా సంబరాలు

ఆస్టిన్ ఎన్నారై తెదేపా సంబరాలు

2024 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయి సీట్లతో సరికొత్త చరిత్ర లిఖించిన తెదేపా విజయం పట్ల అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర ఆస్టిన్ ప్రవాసులు విజయోత్సవాన్ని జరుపుకున్నారు. వైకాపా పాలనకు చరమగీతం పాడిన ఓటర్లకు వీరు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు సారథ్యంలోని నూతన ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకువెళ్తుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z