మెలిస్సా తెలుగు గ్రంథాలయంలో నేడు ప్రత్యేక కార్యక్రమం

🕑 Published: April 05, 2026 at 10:42 AM CST

మెలిస్సాలోని ఎన్.వీ.ఎల్ స్మారక తెలుగు గ్రంథాలయానికి ఒంగోలులోని ఏబీఎం డిగ్రీ కళాశాల మాజీ ప్రధానోపాధ్యాయుడు పీ. పాండురంగారావు నేటి సాయంత్రం పుస్తకాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో జంధ్యాల పాపయ్యశాస్త్రి తనయుడు డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ, ప్రముఖ రచయత్రి డా. బల్లూరి ఉమాదేవిలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని గ్రంథాలయ నిర్వాహకుడు నలజుల నాగరాజు తెలిపారు. వివరాలకు క్రింది బ్రోచరు చూడవచ్చు.

📲 Join Our WhatsApp Channel
ఫిలడెల్ఫియాలో తానా ఉగాది సంబరంఆదివారం నాడు అలెన్‌లో టాంటెక్స్ ఉగాదిAmerican Telugu Association Delaware Valley Celebrates Womens Day 2026ATA Celebrates Womens Day 2026 In Washington DCఆర్టెమిస్-2 ప్రయోగంలో కీలక పాత్ర పోషిస్తున్న డా. సుబ్బారావు - TNI ప్రత్యేకంతుదిశ్వాస వరకు రచనలు చేస్తా-టాంటెక్స్ సదస్సులో షాడో మధుబాబుతెలుగు భాష-సాహిత్య వికాసంలో ప్రసార మాధ్యమాల పాత్రపై తానా సదస్సుబే-ఏరియాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలువాషింగ్టన్ డీసీలో తెదేపా ఆవిర్భావ దినోత్సవంలండన్‌లో వైభవంగా సీతారామ కల్యాణ మహోత్సవంజపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలుభారాసలోకి భారీగా యూకె ఎన్నారైల జేరికమలేషియలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణంఎన్.టి.ఆర్ అవార్డు అందుకున్న చికాగో ప్రవాసాంధ్రురాలు శ్వేత కొత్తపల్లిఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించండి-న్యూజెర్సీలో APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణప్రవాస విద్యార్థులతో వినూత్నంగా తానా పాఠశాల కార్యక్రమంప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు - Vamsi International 2026 Ugadhi Awards For NRIsఒహాయోలో శంకర నేత్రాలయ నిధుల సేకరణకు సానుకూల స్పందనప్రధాని మోదీతో డా. దగ్గుబాటి దంపతుల భేటీటొరంటొలో వేడుకగా తాకా ఉగాది
Previous Article Next Article