AP Cabinet Meeting Nov 2019 Decisions-Telugu Politics Today

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ఇసుక అక్రమ నియంత్రణ చర్యలకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష విధించేలా నిర్ణయం తీసుకుంది.

Read More