రచయితగా మారిన డా. గింజుపల్లి మురళి. రెండు పుస్తకాలు విడుదల.

🕑 Published: November 15, 2026 at 02:25 PM CST

సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు డాక్టర్ మురళి గింజుపల్లి తన సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన సైన్స్ ఫిక్షన్ విభాగంలో The Fractured Flatland శీర్షికతో రాసిన నవలలో ఊహాశక్తి, రహస్యాలు, భవిష్యత్ నాగరికతల నేపథ్యంలో సాగుతుంది. డన్మారో ప్రాంతంలో బావులు ఒక్కొక్కటిగా ఎండిపోతుండటంతో అసలు కారణాన్ని అన్వేషించే ఆరిన్ వేల్ అనే వాటర్ సర్వేయర్ ప్రయాణం ఈ కథకు కేంద్రబిందువు. ఈ పుస్తకాన్ని ChandoooG అనే కలం పేరుతో ప్రచురించారు.

పుస్తకం: The Fractured Flatland
Amazon: https://www.amazon.com/dp/B0HP17Z3Q4

ఆధ్యాత్మిక సాహిత్య విభాగంలో Sai Satcharitra of Sai Samaj of Saginaw పేరుతో రచించిన పుస్తకంలో మిషిగన్ రాష్ట్రం సాగినాలో సాయి సమాజం ఆవిర్భావం, అభివృద్ధి, భక్తి ప్రయాణాన్ని వివరించారు. 2021 నుంచి 2025 వరకు సాయిబాబా ఆలయాన్ని ఏర్పాటు చేయాలనే సమాజ సభ్యుల సంకల్పం, వారి అనుభవాలు, ఎదురైన సవాళ్లు, అనుకోకుండా లభించిన ఆశీస్సులు ఈ పుస్తకంలో పొందుపరిచారు.

పుస్తకం: Sai Satcharitra of Sai Samaj of Saginaw
Amazon: https://www.amazon.com/dp/B0HQK8RMFV

కథలు చెప్పాలనే ఆసక్తి తనకు ఎప్పటి నుంచో ఉందని, అది ఈ పుస్తకాల రూపంలో పాఠకులకు చేరువ కావడం ఆనందంగా ఉందని మురళీ తెలిపారు.

📲 Join Our WhatsApp Channel
Canada..టొరంటోలో తాకా దీపావళి ధమాకాUSA..డల్లాస్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్ పర్యటనAustralia..తెలుగుదేశం ఆధ్వర్యంలో యోగా తరగతులుLondon..లండన్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర ఎన్నికUSA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో సంగీత-నృత్య కార్యక్రమంMalaysia..ఉత్సాహంగా 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్USA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణUSA..లాస్‌వేగాస్‌లో SJMIT పూర్వ విద్యార్థుల సమావేశంSingapore..రక్తదానం చేసిన 50 మంది ప్రవాసులురాజీలేని పాలన సాగించిన జగన్ - డల్లాస్‌లో ధనంజయరెడ్డితానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం..అవధాన గురుభ్యోనమఃవైకాపా అమెరికా సలహాదారులుగా 8మంది నియామకం36 Students Receive White Coats at St Martinus University in CuraçaoGlobal Telangana Association GTA Mega Batukamma In Virginiaవైభవంగా సాగిన టాంటెక్స్ 40వ వార్షికోత్సవంలండన్‌..వైభవంగా క్రొయ్దన్ తెలుగు సంఘం బతుకమ్మ-దసరాషాంఘై ప్రపంచ తెలుగు సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్న హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య సభ్యులుడెట్రాయిట్‌లో ఘనంగా జరిగిన GTA బతుకమ్మ-దసరావర్జీనియాలో AAVGF అవగాహన సదస్సుఉత్తర అమెరికాలో ఏపీ పెట్టుబడుల సమన్వయకర్తగా సతీష్ మండువ
❮ Previous Article Next Article ❯