NRI-NRT

అట్లాంటాలో ఉగాది ఉత్సవాలుకు భారీ ఏర్పాట్లు

ugadi 2019 atlanta tama

?????????????????????????????????????
అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆద్వర్యంలో ఏప్రిల్ 13 వ తేదీన ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తామా నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు జాతి ఖ్యాతి వెల్లివిరిసే విధంగా పంచంగ శ్రవణం, సహపంక్తి భోజనాలు పిల్లలకు పోటీలతో పాటు ప్రముఖ గాయనీ గీతామాధురి తో ముఖాముఖీ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తీ వివరాలు ఈ దిగువ బ్రోచర్ ను పరిశీలించండి.