DailyDose

చరిత్రలో ఏప్రిల్ 21

remembering shakunthala devi

?????????????☘???
?1891: భారతీయ రిజర్వ్ బాంక్ 2వ గవర్నర్‌గా నియమితుడైన జేమ్స్ టేలర్ జననం.
?1910: ప్రఖ్యాత అమెరికన్ రచయిత మరియు మానవతావాది మార్క్ ట్వేయిన్ మరణం.
?1938: ఉర్దూ మరియు పారశీక భాషా కవి, సారే జహాసె అచ్చా గీత రచయిత ముహమ్మద్ ఇక్బాల్ మరణం. (జ. 1877).
?1939: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (మ.2009)
?1944: ఫ్రాన్స్ లో మహిళలు వోటు వేయడానికి అర్హత పొందారు.
?1945: భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు వెంకట రాఘవన్ జననం.
?1994: సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
?1997: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు.
?2013: ప్రపంచ ప్రసిద్ద గణిత, ఖగోళ మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త శకుంతలా దేవి మరణం.(జ.1929)
?????????????☘???