Movies

సరికొత్త జోడీగా

gopichand and kajal joining hands for new movie

గోపీచంద్ కధానాయకుడిగా బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోందని బీ.వీ.ఎస్.ఎం.ప్రసాద్ నిర్మాత. నిధివేట నేపద్యంలో ఒక సాహసగాదగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కాజల్ కధనాయికిగా నటించబోతోందని సమాచారం. దీని తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ చేయనున్న మరో చిత్రం కోసం కూడా కాజల్ ని సంప్రదిస్తున్నట్టు తెలిసింది. ఎప్పట్నుంచో ప్రచారంలో ఉన్న జోడీ..గోపీచంద్ –కాజల్ ఇప్పటిదాకా ఒక్క సినిమాలో కూడా కనిపించని ఈ ఇద్దరూ వరుసగా సందడి చేస్తారో లేదో చూడాలి.