DailyDose

చరిత్రలో ఏప్రిల్ 28

James monroe birth anniversary

*** సంఘటనలు
2001: డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు.

*** జననాలు
1758: జేమ్స్ మన్రో, అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు. (మ.1831)
1871: కాళ్ళకూరి నారాయణరావు, సుప్రసిద్ధ నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (మ.1927)
1897: భమిడిపాటి కామేశ్వరరావు, ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త. (మ.1958)
1924: కెన్నెథ్ కౌండా, జింబాబ్వే మొదటి అధ్యక్షుడు.
1942: ఎ.జి.కృష్ణమూర్తి, ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (మ.2016)
1947: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మరిన కవి.
1947: హుమాయున్ ఆజాద్, బంగ్లాదేశ్ రచయిత.
1987: సమంత, తెలుగు, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి.

*** మరణాలు
1740: పేష్వా బాజీరావ్ I మరాఠా సామ్రాజ్యానికి చెందిన 6వ పేష్వా. (జ.1700)
1945: ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883)
1978: మహమ్మద్ డౌద్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ మొదటి అధ్యక్షుడు. (జ. 1909)
1998 : రమాకాంత్ దేశాయ్, భారత క్రికెటర్. (జ.1939)

*** పండుగలు మరియు జాతీయ దినాలుసవరించు
ప్రపంచ పశు వైద్య దినోత్సవం
ప్రపంచ భద్రతా దినం.