NRI-NRT

ఘనంగా GWTCS ఉగాది వేడుకలు

GWTCS Ugadi 2019 Celebrated In Grand Style In Virginia USA

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఆధ్వర్యంలో యాష్‌బర్న్‌లో వికారినామ ఉగాది వేడుకలు ఘనంగ జరిగాయి. అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ అతిథులకు ఉగాది శుబాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తానా అధ్యక్షుడు వేమన సతీష్, తానా 2019 సభల సమన్వయకర్త డా.మూల్పూరి వెంకటరావు, స్థానిక ప్రవాస ప్రముఖులు పెద్దసంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
gwtcs ugadi 2019 in virginia usa koya ramakanth tana felicitation
gwtcs ugadi 2019 in virginia usa tana 2019 convener doctor mulpuri venkatarao in gwtcs ugadi in americagwtcs ugadi 2019 in virginia usa upputuri ram chowdary vemana satish

GWTCS Ugadi 2019

GWTCS Ugadi 2019

GWTCS Ugadi 2019