NRI-NRT

కాల్గరీలో సత్యసాయి ఆరాధన మహోత్సవం

Satya Sai Aaradhanotsavam in Calgary Canada

***Sri Sathya Saibaba Aradhana Mahotsvam was conducted grandly on April 27,2019 at Hindu Mandir, Calgary, Alberta,Canada
***Calgary Sri Sathya Sai Center Presided by President and his team Srinivas Anupindi, Sundar Krishnamurthy,Mr and Mrs. Gopala Naidu with Past President Vijay
***Chandran Iyer had given a powerful presentation with Sai Bhajans narrated on Aaradhana Mahotsavam which captivated audience
***Program started with Welcome Address by Mrs. Sonia Braganza followed by Devotional songs by expert singers Mrs. Mahalaxmi Group
***Narrative talk on Peace was presented by students Vipula Sundar and kian
***More than 20 Sai Students had displayed various teachings of Sri Sathya Sai in the Value Fair.
***Over 150 families participated. Food and Refreshments were served

కాల్గరీ కెనడా శ్రీ సత్య సాయి ఆరాధన మహోత్సవం
శ్రీ సత్య సాయిబాబా ఆరాధన మహోత్సవం కనుల పండుగగా ఏప్రిల్ ఇరవై ఏడున హిందూ మందిర్, కాల్గరీ, అల్బెర్టా, కెనడా లో ఘనంగాజరిగింది. కాల్గరీ శ్రీ సత్య సాయి సెంటర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అనుపిండి మరియు టీం సభ్యులు ,సుందర్ కృష్ణమూర్తి, గోపాల నాయుడు, విజయ్ గార్లచే ఘనంగా నిర్వర్థించడం జరిగింది. చంద్రన్ అయ్యర్ గారి చమత్కార సంభాషణలతో, సాయి భజనలతో ఆరాధన మహోత్సవ వివరణ అందరిని ఆకట్టుకొంది. శ్రీమతి సోనియా బ్రాగంజా స్వాగతంతో వేదిక ప్రారంభం కాగా శ్రీమతి మహాలక్ష్మి బృంద సభ్యులతో వీనుల విందు సంగీత కార్యక్రమము జరిగింది. శ్రీ సత్య ఆశయాలు శాంతి, ప్రేమ, కారుణ్యాల గురించి విపుల సుందర్ మరియు కియాన్ విద్యార్థులు చక్కగా వివరించి ఆకట్టుకున్నారు. ఇరువై కి పైగా శ్రీ సత్య సాయి విద్యార్థులు సాయి ఆశయాల్ని వివరణలతో ప్రదర్శన చూపరులను ఆనంద పరచాయి. నూట యాభై కి పైగా కుటుంబాలు పాలొన్నాయి. అందరికి భోజనాలు, ప్రసాదాలు ఇవ్వబడ్డవి.
satya sai aaradhana utsavam in calgary alberta canada