NRI-NRT

ఒమన్‌లో జై తెలంగాణా నినాదాలు

trs-formation-day-by-oman-nri-trs

ఒమన్ టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహణ జరిగింది. ఈ సందర్భంగా వీరంతా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న రాష్ర్టాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపల్ రెడ్డి ,ఉపాధ్యక్షుడు షేక్ అహ్మద్, మరియు కోర్ కమిటీ సభ్యులు సత్యనారాయణ బిల్లా, తిరుపతి యాదవ్,బల్ల శ్రీనివాస్, చెదలు రాజు ,రఘు,శ్రీకాంత్, మధు,సాయిరాం చౌదరి, నాగవీర్, రఘుపతి,వేంకటేశ్వర రెడ్డి మరియు ఇతర టీఆర్ఎస్ పార్టీ మద్దతు దారులు పాల్గొన్నారు.