NRI-NRT

మే 10న డల్లాస్‌లో తానా నిధుల సేకరణ

tana 22nd conference fundriser in dallas

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ ద్వైవార్షిక మహాసభలు వాషింగ్టన్ డీసీలో జులై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్న సందర్భంగా మే10వ తేదీన డల్లాస్‌లో నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇర్వింగ్‌లోని అమరావతిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డల్లాస్ తానా ప్రతినిధులు తెలిపారు.
tana 2019, tana2019, tana 2019 washington dc, tana 22nd conference, washington dc tana 2019 gallery news in telugu, telugu association of north america tana washington dc 2019 conference gallery news videos, dallas tana team, tana 2019 washington dc 22nd conference fundriser in dallas, satish vemana tana 2019 dc conference, 22nd tana conference news
#Tags: tana 2019, tana2019, tana 2019 washington dc, tana 22nd conference, washington dc tana 2019 gallery news in telugu, telugu association of north america tana washington dc 2019 conference gallery news videos, dallas tana team, tana 2019 washington dc 22nd conference fundriser in dallas, satish vemana tana 2019 dc conference, 22nd tana conference news