NRI-NRT

కెనడా అల్బెర్టా కాల్గరీలో ఘనంగా శరన్నవరాత్రులు

TNILIVE Canada Telugu News | Calgary Alberta Dasara 2019 In Canada

* కెనడా అల్బెర్టా కాల్గరీ లో అనఘా దత్త సాయిబాబా మందిరం లో  శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరిగినది
* ఆలయ ప్రధాన శ్రీమతి లలిత, శైలేష్ గార్లు మరియు చాలా వాలంటీర్లు పాల్గొని ఈ ఈవెంట్ ని చాలా ఘనంగా జరిపారు
* ఆలయ ప్రధాన అర్చకులు రాజకుమార్ శర్మ గారు ప్రతినిత్యం అమ్మవారికి అలంకరణ, పూజ హోమాలనో శరన్నవరాత్రి విశిష్టతలను చక్కగా వివరించారు.
* శ్రీ  బాల త్రిపుర సుందరి; శ్రీ గాయత్రి మాత; శ్రీ అన్నపూర్ణ దేవి; శ్రీ లలిత త్రిపుర సుందరి;  శ్రీ మహా లక్ష్మి; శ్రీ సరస్వతి; శ్రీ దుర్గ; శ్రీ మహిసాసుర మర్దిని; శ్రీ రాజ రాజేశ్వరి అలంకారాలతో నిత్య పూజలు జరిగినది 
* లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలతో, బాబా గారి నిత్య విశిష్ట  భక్తి  పూజలతో  ప్రతి నిత్యం విశిష్ట  అలంకారాలతో ఘనంగా జరిగినది. 
* లోకల్ కళాకారులు భరతనాట్యం ప్రదర్శించారు  
* 450  ఫ్యామిలీస్ భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు
* అందరికి తీర్ధ ప్రసాదాలు అందించబడ్డాయి