Movies

నటి గీతాంజలి కన్నుమూత

Senior Veteran Yester Year Actress Geetanjali Dead-నటి గీతాంజలి కన్నుమూత

అలనాటి నటీమణి గీతాంజలి బుధవారం రాత్రి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందారు. తన అసలు పేరు మణితో 1957లో వచ్చిన పేయింగ్ గెస్ట్ అనే హిందీ చిత్రం ద్వారా నటనారంగంలోకి ప్రవేశించిన ఆమె ఈ చిత్రంలో అదే పేరు కలిగిన మరో నటి ఉండటం చేత తన పేరును గీతాంజలిగా మార్చుకున్నారు. తెలుగులో అవే కళ్లు, డా.చక్రవర్తి, కలవారి కోడలు, లేత మనసులు, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న వంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఈమె నటించారు. ఆమె స్వస్థలం కాకినాడ.

Image result for geetanjali actress