Politics

గన్నవరంలో పోటీకి పప్పుబాబును దింపినా ఫర్వలేదు

Vallabhaneni Vamsi Responds To TDP Show Cause Notices

నన్ను టీడీపీ సస్పెండ్ చేయడం ఏమిటి..

నేనే టీడీపీకి రాజీనామా చేశాను..

టీడీపీ ఇచ్చే షోకాజ్ నోటీస్ లకు నేను స్పందించాలా..

గన్నవరంలో పప్పు పోటీ చేసిన పర్వాలేదు..

పప్పు బాబు పోటీ చేసిన పర్వాలేదు..

నాకు హైదరాబాద్ లో ఆస్తులు ఎక్కడున్నాయో పప్పు ఆధారాలు చూపించాలి..

నా మాట్లాడిన వీడియోలు టీడీపీ నేతలు ప్రదర్శన చేయడం కాదు..

మోడీని, అమిత్ షా ను, చంద్రబాబు తిట్టిన వీడియోలు ప్రదర్శించాలి..

గతంలో ఎన్టీఆర్ మీద చంద్రబాబు పోటీ చేస్తానన్న వీడియోలు టీడీపీ నేతలు ప్రజలకు చూపించాలి..

ఎన్టీఆర్ చంద్రబాబును తిట్టిన వీడియోలు నేను ప్రదర్శిస్తాను..

నా మీద చంద్రబాబు లాగా ఓటుకు కోట్లు కేసులు లేవు..

టికెట్ ఇచ్చిన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు..

లోకేష్ లాగా నేను పదవులకు ఆశ పడలేదు..

రాజేంద్రప్రసాద్ కూతురు పెళ్లికి నా దగ్గర 25 లక్షలు తీసుకెళ్లారు..

నా మీద టీడీపీ నేతలు ఎన్ని కేసులు పెట్టున భయపడను..

టీడీపీలో ఉండగానే నా మీద కేసులు పెట్టారు..

జూనియర్ ఎన్టీఆర్ చూసి పప్పు భయపడుతున్నాడు..

వచ్చే ఎన్నికలు నాటికి టీడీపీ కనుమరుగవుతోంది..

లోకేష్ టీడీపీకి పెద్ద గుదిబండ..