NRI-NRT

ప్రధాని సహాయనిధికి ₹90వేలు విరాళమిచ్చిన జర్మనీ తెలుగువారు

Germany Telugu News- Samaikya Telugu Vedika Telugu Association Germany Donates To PMCares

జర్మనీలోని స్టూట్ట్గర్ట్ పరిధిలో ఉన్న తెలుగు సంఘం “సమైక్య తెలుగు వేదిక(STV)” ఆధ్వర్యంలో సభ్యుల నుండి విరాళాలు స్వీకరించి, ప్రధానమంత్రి సహాయనిధికి అందజేశారు. మొత్తం 1111 యూరోలు(₹90వేలు) ప్రధాని మోడీ సహాయనిధి PMCARESకు అందజేసినట్లు సంస్థ కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Germany Telugu News- Samaikya Telugu Vedika Telugu Association Germany Donates To PMCares