ప్రముఖ గాయని సునీత ఎంగేజ్మెంట్ జరిగింది. బిజినెస్మెన్ రామ్ వీరపనేనితో ఆమె వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారు. ప్రముఖ గాయని సునీత నిశ్చితార్థంప్రముఖ గాయని సునీత రెండో వివాహంపై వస్తోన్న గాసిప్స్‌కు చెక్‌పడింది. ఈ వార్తలకు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు సునీత. ఈమేరకు బిజినెస్మెన్ రామ్ వీరపనేనితో నేడు తన నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు. కుటుంబసభ్యులు, మరికొంతమంది సమక్షంలో వేడుకను సింపుల్‌గా నిర్వహించారు.
గాయని సునీత నిశ్చితార్థం
Related tags :