ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకుహైదరాబాద్‌కు చెందిన భవ్యా గ్రూప్ చైర్మన్ ఆనంద్ ప్రసాద్ కోటిరూపాయలు విరాళంగా అందించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం అదనపు ఈవో ఏ.వి. ధర్మారెడ్డికి విరాళానికి సంబంధించిన డిడిని అందజేశారు.