Sports

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26 నుంచి మే 22 వరకూ ముంబై, పూణే వేదికలుగా ఐపీఎల్- 2022 మ్యాచ్‌లుంటాయని బీసీసీఐ తెలిపింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై- కోల్‌కతా జట్లు తలపడతాయి. ఈ నెల 29న రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ జట్టు తలపడనుంది. మే 29న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 65 రోజుల ఐపీఎల్ సీజన్‌లో 70 మ్యాచ్‌లుంటాయి.
IPL-2022-Schedule-Sheet1