Movies

వేడి … వేడి …

వేడి … వేడి …

అటు సినిమాల్లోనూ , ఇటు హిందీ సీరియల్స్ లోను పేరు తెచ్చుకున్న పశ్చిమ బెంగాలీ పోరి మౌనీ రాయ్ ఈమధ్యే పెళ్ళాడింది. ఆపైనా అందాల జోరును కొంచెం కూడా తగ్గించకుండా పరుగులు పెట్టేస్తున్నది . వివిధ భాషల్లోకి డబ్ చేసిన ‘ నాగినీ ‘ సీరియల్లో తనకంటూ ఓ ప్రత్యేకత పొందిన మౌని ఎప్పటికప్పుడు హాటు పోజులతో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో ఎక్కు పెడుతున్నది . బికినీ బొమ్మలువదిలి , ‘ టేక్మీ బ్యాక్ ‘ అంటూ ఓ క్యాప్షనూ తగిలించింది . ఏంటో ఈ గోల … గోల …