Movies

TNI.. నేటి సినిమా వార్తలు.. దుబాయ్ లో బాలకృష్ణ అభిమానుల సందడి

TNI.. నేటి సినిమా వార్తలు.. దుబాయ్ లో బాలకృష్ణ అభిమానుల సందడి

దుబాయిలో వీరసింహారెడ్డి ప్రిరీలిజ్

తెలుగు చలనచిత్ర రంగంలో ఉత్కంఠ రేపుతున్న వీరసింహారెడ్డి గల్ఫ్ దేశాలలోని బాలకృష్ణా అభిమానులలోనూ ఎనలేని ఆసక్తి రేపుతుంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందు బుధవారం రాత్రి దుబాయిలో జరిగిన ఫ్రీ రీలిజ్ సందర్భంగా దుబాయిలోని బాలయ్య అభిమానులు సందడి చేసారు.

సినిమాలో బాలయ్య ధరించిన నల్లటి షర్టులు ధరించి మరీ అభిమానలు కేక్ కట్ చేసి తమ అభిమాన నటుడి సినిమాను చూసారు. తెలుగుదేశం అభిమానులు విశ్వేశ్వరరావు, ఖాదర్ బాషా సాహుల్, సింగయ్య, వాసురెడ్డి, రవి, తరుణ్, నిఖీల్ మరియు భాను, మహిమలు ఘురేర్ మాల్ లోని స్టార్ సినిమా వద్ద సందడి చేసారు.

115