Fashion

బైక్ పై చీరకట్టుతో మహిళ.. ప్రపంచ యాత్రకు రెడీ

బైక్ పై చీరకట్టుతో మహిళ.. ప్రపంచ యాత్రకు రెడీ

మహారాష్ట్రలోని పూణేకు చెందిన రమీలా లత్ పటే అనే 27 ఏళ్ల మహిళ బైక్ పై ప్రపంచ యాత్ర చేయనుంది. చీరకట్టుతో బుల్లెట్ బైక్ పై ప్రయాణించి భారతీయ సంస్కృతిని, మహారాష్ట్ర సంస్కృతిని వ్యాప్తి చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తాను వెళ్లే ప్రతి ప్రాంతానికి చీరకట్టులోనే వెళ్లాలని నిర్ణయించుకుంది.